స్ప్రింగ్ రోల్స్ రెసిపీ, Spring Rolls Recipe Telugu, వెజ్ స్ప్రింగ్ రోల్స్, Crispy Spring Rolls, Homemade Spring Rolls, Street Style Spring Rolls, Spring Roll Sheets, Evening Snacks, Tea Time Snacks, Veg Snacks Recipe, Easy Snacks Telugu, Homemade Snacks, Crispy Veg Snacks, Spring Rolls at Home, Telugu Recipes, Snacks Recipe Telugu, Homemade Veg Spring Rolls, Kids Favorite Snacks, Street Food Recipe, Easy Spring Rolls Recipe,
  • Home
  • Veg Recipes
  • వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ | ఇంట్లోనే ఈజీగా చేసే క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్

వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీ | ఇంట్లోనే ఈజీగా చేసే క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్

సాయంత్రం టైంలో వేడి వేడిగా కరకరలాడే స్నాక్ తినాలని అనిపిస్తే ఇంట్లోనే స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో చాలా సింపుల్‌గా వెజిటేబుల్ స్టఫింగ్‌ను తయారు చేసి, అదే సమయంలో బయట స్ట్రీట్ స్టైల్‌లో చేసే విధంగా పలుచటి షీట్స్‌ను కూడా ఇంట్లోనే ఎలా తయారు చెప్తాను. సరైన పిండి కన్సిస్టెన్సీతో షీట్స్ తయారు చేసి, వాటిలో స్టఫింగ్ పెట్టి చక్కగా రోల్ చేసి మీడియం ఫ్లేమ్‌పై ఫ్రై చేస్తే బయట దొరికే స్ప్రింగ్ రోల్స్‌లా క్రిస్పీగా వస్తాయి.

ఈ రెసిపీలో క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా వంటి సాధారణ పదార్థాలతోనే స్టఫింగ్ తయారవుతుంది. మసాలాలన్నీ సరైన మోతాదులో ఉండటం వల్ల రుచి చాలా బ్యాలెన్స్‌గా ఉంటుంది. చాట్ మసాలా లేదా నిమ్మరసం చివర్లో కలపడం వల్ల స్టఫింగ్‌కు మరింత మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే పిల్లలు ఇష్టపడే మ్యాగీ నూడిల్స్ కలిపి కూడా ఈ స్ప్రింగ్ రోల్స్‌ను వేరే రుచిలో తయారు చేసుకోవచ్చు.

ఇంట్లో చేసిన స్ప్రింగ్ రోల్స్ ప్రత్యేకత ఏమిటంటే అవి హైజీనిక్‌గా ఉండటమే కాదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్‌తో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసిన తర్వాత ఇవి చాలా సేపు కరకరలాడుతూ ఉంటాయి. టమాటా సాస్‌తో సర్వ్ చేస్తే పార్టీ స్నాక్‌గా, ఈవెనింగ్ టీ టైం స్నాక్‌గా లేదా పిల్లల లంచ్ బాక్స్ కోసం కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. తక్కువ ఖర్చుతో, సులభమైన విధానంలో, రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ స్ప్రింగ్ రోల్స్ చేయాలంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.

స్ప్రింగ్ రోల్స్ రెసిపీ,
Spring Rolls Recipe Telugu,
వెజ్ స్ప్రింగ్ రోల్స్,
Crispy Spring Rolls,
Homemade Spring Rolls,
Street Style Spring Rolls,
Spring Roll Sheets,
Evening Snacks,
Tea Time Snacks,
Veg Snacks Recipe,
Easy Snacks Telugu,
Homemade Snacks,
Crispy Veg Snacks,
Spring Rolls at Home,
Telugu Recipes,
Snacks Recipe Telugu,
Homemade Veg Spring Rolls,
Kids Favorite Snacks,
Street Food Recipe,
Easy Spring Rolls Recipe,

స్ప్రింగ్ రోల్స్ తయారికి కావాల్సిన పదార్థాలు :-

స్టఫింగ్ కోసం కావాల్సిన పదార్థాలు

  • నూనె – 1 నుండి 1½ టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి (సన్నగా తరిగినది) – 1 టీ స్పూన్
  • అల్లం (సన్నగా తరిగినది) – 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి పేస్ట్ – 2 నుంచి 3 పచ్చిమిర్చిలతో
  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • క్యారెట్ – ¼ కప్పు (సన్నగా తరిగినది)
  • క్యాబేజీ తురుము – 2 కప్పులు
  • టమాటాలు – 2 (సన్నగా తరిగినవి)
  • పసుపు – ¼ టీ స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • కారం – ½ టీ స్పూన్
  • మిరియాల పొడి – ½ టీ స్పూన్
  • చక్కెర – 1 టీ స్పూన్
  • చాట్ మసాలా – 1 టీ స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
  • నిమ్మరసం – 2 టీ స్పూన్లు (చాట్ మసాలాకు బదులుగా)
  • టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్, సెజ్వాన్ సాస్
  • కొద్దిగా ఉడికించిన మ్యాగీ నూడిల్స్ (అవసరం అయితే )

స్ప్రింగ్ రోల్ షీట్స్ కోసం కావాల్సిన పదార్థాలు

  • మైదా పిండి – 1 కప్పు
  • కార్న్ ఫ్లోర్ – 1 కప్పు
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నీరు – సుమారు 1¾ కప్పులు (అవసరాన్ని బట్టి)
  • నూనె – పాన్‌కు రాయడానికి

రోల్స్ సీల్ చేయడానికి

  • మైదా పిండి – కొద్దిగా
  • నీరు – కొద్దిగా (పేస్ట్ తయారు చేయడానికి)

డీప్ ఫ్రై కోసం

  • నూనె – తగినంత

స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం :-

స్టెప్ 1:

ముందుగా ఒక కడాయిలో 1 నుండి 1½ టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి దోరగా వేయించండి. తరువాత పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు స్వల్పంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి.

స్టెప్ 2:

ఇప్పుడు క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, సన్నగా తరిగిన టమాటాలు వేసి హై ఫ్లేమ్‌పై సుమారు 2 నిమిషాలు బాగా వేయించండి. క్యాబేజీ అందుబాటులో లేకపోతే ఇతర కూరగాయలు లేదా ఉల్లిపాయ పరిమాణాన్ని పెంచి కూడా స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు.

స్టెప్ 3:

వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ, Veg Fried Rice Recipe, Veg Fried Rice Recipe in Telugu, Fried Rice Telugu, తెలుగు వంటలు, రైస్ రెసిపీస్, ఈజీ రైస్ రెసిపీ, క్విక్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్, పిల్లల లంచ్ బాక్స్, ఆఫీస్ టిఫిన్ రెసిపీ, హోమ్ స్టైల్ రెసిపీ, 10 నిమిషాల రెసిపీ, సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్,
10 నిమిషాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ | సింపుల్ & టేస్టీ రైస్ రెసిపీ

ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, చక్కెర వేసి బాగా కలపండి. మిరియాల పొడి లేకపోతే కారం కొద్దిగా పెంచుకోవచ్చు. కావాలనుకుంటే కారం, మిరియాల పొడికి బదులుగా టమాటా సాస్, రెడ్ చిల్లీ సాస్ లేదా సెజ్వాన్ సాస్ కూడా ఉపయోగించవచ్చు.

స్టెప్ 4:

మసాలాలు కలిపిన తరువాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 2 నుండి 3 నిమిషాలు ఉడికించండి. తరువాత మూత తీసి కలుపుతూ మరో 2 నిమిషాలు ఉడికించండి. స్టఫింగ్‌లో తడి పూర్తిగా తగ్గి డ్రైగా ఉండేలా చూసుకోవాలి.

స్టెప్ 5:

చివరిగా చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపండి. చాట్ మసాలా లేకపోతే నిమ్మరసం కలిపినా మంచి రుచి వస్తుంది. పిల్లల కోసం చేయాలనుకుంటే క్యాబేజీ పరిమాణం తగ్గించి కొద్దిగా ఉడికించిన మ్యాగీ నూడిల్స్ కలిపి కూడా స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు.

స్టెప్ 6:

ఒక గిన్నెలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి కలపండి. తరువాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా విస్క్‌తో కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. అవసరాన్ని బట్టి సుమారు 1¾ కప్పుల వరకు నీరు ఉపయోగించవచ్చు.

స్టెప్ 7:

నాన్ స్టిక్ పాన్‌ను లో లేదా మీడియం ఫ్లేమ్‌పై వేడి చేసి ఒకటి రెండు చుక్కల నూనె రాయండి. ఒక గరిటె పిండిని పోసి పాన్ అంతా తిప్పి, అదనపు పిండిని తిరిగి గిన్నెలోకి పోయండి. షీట్ అంచులు విడిపోవడం ప్రారంభమైన తర్వాత జాగ్రత్తగా తీసి ఒక టవల్‌పై ఉంచండి.

స్టెప్ 8:

ఇలాగే ఒక్కో షీట్ తయారు చేస్తూ ప్లేట్‌లో పెట్టేటప్పుడు ప్రతి షీట్‌పై కొద్దిగా పిండి చల్లండి. దీంతో షీట్స్ ఒకదానికొకటి అతుక్కోవు. కావాలంటే ఒక్కో షీట్ తయారైన వెంటనే స్టఫింగ్ పెట్టి రోల్ కూడా చేసుకోవచ్చు.

స్టెప్ 9:

ఒక్కో షీట్ తీసుకుని పైన ఉన్న అదనపు పిండిని దులిపేయండి. మధ్యలో 2 నుండి 3 టీ స్పూన్ల స్టఫింగ్ పెట్టి గట్టిగా రోల్ చేయండి. చివరి అంచులను మైదా పేస్ట్‌తో అంటించి బాగా సీల్ చేయండి. ఎక్కడైనా చిన్న రంధ్రం కనిపిస్తే అక్కడ కూడా మైదా పేస్ట్ రాసి మూసివేయండి.

బెండకాయ వేపుడు, బెండకాయ వేపుడు రెసిపీ, Bendakaya Vepudu, Bendakaya Vepudu Recipe, బెండకాయ ఫ్రై, Okra Fry Recipe, Lady Finger Fry, తెలుగు వంటలు, Veg Recipes Telugu, Andhra Recipes, Crispy Bendakaya Fry, కారప్పొడితో బెండకాయ, బెండకాయ కూర, Easy Veg Recipes, Homemade Recipes Telugu, బెండకాయ వేపుడు తెలుగు, జిగురు లేకుండా బెండకాయ వేపుడు, బెండకాయ ఫ్రై రెసిపీ, బెండకాయ వేపుడు ఎలా చేయాలి, బెండకాయ వేపుడు కారప్పొడితో, Bendakaya Fry Recipe Telugu, Crispy Okra Fry Telugu, Lady Finger Fry Recipe, బెండకాయ వంటకం, Easy Bendakaya Recipe,
జిగురు లేకుండా బెండకాయ వేపుడు | సింపుల్ & టేస్టీ తెలుగు రెసిపీ

స్టెప్ 10:

డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. తయారుచేసుకున్న స్ప్రింగ్ రోల్స్‌ను నూనెలో వేసి అన్ని వైపులా క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఇవి ఎక్కువగా రంగు మారవు కాబట్టి కరకరలాడే వరకు మాత్రమే ఫ్రై చేసి బయటకు తీసేయండి.

స్టెప్ 11:

వేడి వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లారిన తర్వాత కూడా ఈ స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీగా ఉంటాయి. టమాటా సాస్‌తో పాటు, కావాలంటే ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసి ఆస్వాదించండి.

స్ప్రింగ్ రోల్స్ తయారీలో ఉపయోగపడే చిట్కాలు :-

  • షీట్స్ తయారు చేసే పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. షీట్ మందంగా వస్తే కొద్దిగా నీరు కలపండి. మరీ పల్చగా వస్తే కొద్దిగా పిండి కలిపి మళ్లీ సిద్ధం చేసుకోండి.
  • షీట్స్ తయారు చేసేటప్పుడు హై ఫ్లేమ్ ఉపయోగించకుండా లో లేదా మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తే షీట్ సులభంగా పాన్ నుండి విడిపోతుంది.
  • ప్రతి షీట్‌ను ప్లేట్‌లో పెట్టే ముందు మరియు ప్రతి షీట్‌పై కొద్దిగా పిండి చల్లితే అవి ఒకదానికొకటి అతుక్కోవు.
  • స్టఫింగ్ పెట్టిన తర్వాత రోల్స్‌ను మరీ లూస్‌గా కాకుండా కొద్దిగా గట్టిగా చుట్టాలి. చివర మైదా పేస్ట్ రాస్తే వేయించే సమయంలో రోల్స్ ఓపెన్ కావు.
  • రోల్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న రంధ్రం కనిపిస్తే అక్కడ కూడా మైదా పేస్ట్ రాసి మూసివేయండి. దీంతో స్టఫింగ్ బయటకు రాదు.

తరచుగా అడిగే ప్రశ్నలు :-

1. స్ప్రింగ్ రోల్స్ స్టఫింగ్‌లో ఏయే కూరగాయలు ఉపయోగించాలి?

జ. ఈ రెసిపీలో క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, టమాటాలను ఉపయోగించారు. క్యాబేజీ అందుబాటులో లేకపోతే వేరే కూరగాయలు వేసి కూడా స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు.

2. స్ప్రింగ్ రోల్ షీట్స్ కోసం పిండి ఎలా ఉండాలి?

జ. మైదా పిండి, కార్న్ ఫ్లోర్ సమాన మోతాదులో తీసుకుని నీరు కొద్దికొద్దిగా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మధ్యస్థ కన్సిస్టెన్సీలో ఉండాలి.

3. షీట్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా ఉంచాలి?

జ. ప్రతి షీట్ తయారైన తర్వాత ప్లేట్‌లో పెట్టి దానిపై కొద్దిగా పిండి చల్లాలి. దీంతో షీట్స్ సులభంగా విడిపోతాయి.

4. చాట్ మసాలా లేకపోతే ఏమి ఉపయోగించవచ్చు?

జ. చాట్ మసాలాకు బదులుగా రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి కూడా స్టఫింగ్‌ను రుచిగా తయారు చేసుకోవచ్చు.

Latest Recipes

1 Comments
  • site says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Fat girl fuckingBdsm dog trainingPorn squirt teenWifes with small titsSpanking guys bare assesVintage masters of the universe figuresVintage fabric and textileLesbian tutuor video2010 adult essay contest xnxx Pussy cat dolls buttons music videoJessica simpson geting fuckedBikinis at packer gameAll anime hentaiSoftcore gothMenstruation masturbation videoAdult free friendThe izod website sucksMarianne gravatte nude playboyVintage hollywood gowns photos https://xnxxindo.cc Tish amateurNude hott coedsFemme nue eroticLarge body small penisAdult friend finder in hugotonFuck me brunetteDaughter wants sex pornAdult model employment xnxx Calze fetishThick busty girlCheck list for drugs in teensLarge hairy mole on faceBackdoor lesbians nylon tgpBreast cancer pink ribbon productsCruel asian mistressAdult chat free married roomFrench lick railway museumDoes sperm run outBig ass skinnyBoys life magazine vintageBernallilo county sex offender registrationFree chubby teen pussy picsDimples breastHitomi dead or alive hentaiSon spanked over knee diapered momBig boobs nude girlsSexy asian beauties in miniskirtsDanny bonaduce erotic ball nudeMen sucking black dick
  • Leave a Reply