chicken biryani recipe, dum biryani, tasty biryani, resturent biryani, ulava chaaru biryani, biryani
  • Home
  • Chicken Recipes
  • చికెన్ బిర్యానీ రెసిపీ | హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ఇంట్లో సులభంగా చేసుకోండి

చికెన్ బిర్యానీ రెసిపీ | హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ఇంట్లో సులభంగా చేసుకోండి

chicken biryani recipe, dum biryani, tasty biryani, resturent biryani, ulava chaaru biryani, biryani

చికెన్ బీర్యాని అనేది మన దేశం లోనే కకుండ ప్రపంచన్యాప్తంగా చాలా మంది ఇష్టపడే వంటకం.చికేన్ బిర్యాని భారతీదేశంలో ప్రతి రాష్ట్రంలో మరియు జిల్లల్లో ఓక్కక తాయారీ విధానం ఉంటుంది.కాని అందులో అందరు ఇష్టపడేది మత్రం ఒకటే హైదరాబాద్ బిర్యానీ , ఒక సారి తిన్నమంటే మల్లి మిల్లి తినాలనిపిస్తుంది, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది మరి. ఈప్పుడు అలాంటి రుచికారమైన చికెన్ బిర్యానిని మనం ఇంట్లో కూడ సులభంగా తాయారు చేసుకోవచ్చు. అందుకు ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. మంచి నాణ్యమైన పదార్థాలు, సరైన కొలతలు మరియు కొద్దిగా ఓపిక ఉంటే చాలు, మీరు మొదటిసారి చికేన్ బిర్యానీ వండుతున్న కూడా సరైన పద్ధతిలో కొలతలతో చెస్తే ఎంతో రుచికరమైన బిర్యానీ ని తాయారు చేసుకోవచ్చు. నేను చెప్పె కొలతలతో సరిగ చేస్తే మిరు సులబంగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:-

  • చికెన్ – 1 కిలో
  • కొత్తిమిర్రి – 1 కప్పు
  • పుదీనా ఆకులు – 1 కప్పు
  • అల్లం -వెల్లుల్లి పేస్ట్ – 2 టెబుల్ స్పూన్లు
  • పసుపు – 1 చిటికేడు
  • జిలకర్ర – 1 టేబుల్ స్పూన్
  • చికెన్ మసాలా- 1 టేబుల్ స్పూన్
  • కస్తురి మెంతి -1 చిటికెడు
  • నలివిన బిర్యాని మసాలా – 1 టేబుల్ స్పూన్
  • కారం పొడి -2-3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – తగినంత
  • నిమ్మరసం – 1 టేబుల్ స్వూన్
  • నూనె – 3 టేబుల్ స్పున్లు
  • బాస్మతి బియ్యం – 1 కిలో
  • నీరు -అవసరమైనంత
  • బీర్యాని ఆకు -2
  • లవంగాలు -5
  • యాలకులు -5
  • దాల్చిన చెక్క – 2 ముక్కలు
  • షాజీరా – 1 టీస్పూన్
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

ఈప్పుడు మనం చికెన్ మెరినేషన్ మరియు అన్నం ఉడికించే విధానం ఎలాగో చూద్ధం.

మొదటిగ చికెన్ మెరినేషన్ విధానం:-

ఒక పేద్ద గిన్నె తీసుకోని అందులో చికెన్ వెయ్యలి మరియ అందులో కొంచం నూనె, అల్లం-వెల్లుల్లి పేస్ట్, జిలకర్రపొడి, పసువు చికెన్ మసాలా, నలిపిన బిర్యాని మసాలా, కారం పొడి, ఉప్పు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, కస్తూరి మెంతి, వేసి బాగా కలపాలి కానిసం 10 నిముషాలు మరకు, కలిపిన తరువాత ఆ మిశ్రమాన్ని 1 గంటు లేదా 4-5 గంటలవారాకు ఫ్రీజ్లో పేట్టలి.

అన్నం ఉడికించే విధానం:-

బాసుమతి బియ్యాన్ని నీటితో శుభ్రాంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి ఒక పేద్ద గిన్నె తీసుకొని అందులో నీరు పోని మరిగించి అందులో బిర్యని ఆకు లవంగాలు, యాలకులు దాల్చిన చెక్క, షాజిరా, ఉప్పు, నూనే వెయ్యాలి, ఇప్పుడు బియ్యం వేసి 70% వరకు మత్రమే ఊడికించాలి. తర్వత నీటిని మెత్తం వడకట్టి పక్కన పెట్టాలి.

చికెన్ బీర్యాని తయారి విధానం:-

స్టెప్ 1:

ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వెయ్యలి నెయ్యి వెస్తె బీర్యని కొంచం రుచిగ వస్తుంది నేను ఇందులో నెయ్యి వెస్తున్నను వేసి వేడి చేయాలి.

స్టెప్ 2:

మెరినేట్ చేసిన చికెన్ గిన్నెలో సమనంగా పరచాలి.

స్టెప్ 3:

ఇపుడు దాని పై 70% ఉడికించిన బియ్యం పొరలుగా వేయాలి.

కాజు చికెన్ పకోడీ, కాజు చికెన్ పకోడీ రెసిపీ, చికెన్ పకోడీ, చికెన్ పకోడీ రెసిపీ, Chicken Pakodi, Kaju Chicken Pakodi, Chicken Pakodi Recipe Telugu, Crispy Chicken Pakodi, Hotel Style Chicken Pakodi, Chicken Snacks, Telugu Chicken Recipes, Non Veg Recipes Telugu, Easy Chicken Recipes, Deep Fried Chicken, Chicken Starter Recipe, Evening Snacks, Homemade Chicken Pakodi, Cashew Chicken Pakodi, Spicy Chicken Recipe, Food Recipes Telugu,
బెస్ట్ కాజు చికెన్ పకోడీ రెసిపీ | క్రిస్పీ చికెన్ పకోడీ సీక్రెట్ టిప్స్

స్టెప్ 4:

దాని పై నుంచి వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమిర్, పుదీనా, కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు ఉంటే వెయ్యండి లేకుంటే వదిలేయండి, పాలు కొంచం అలా చల్లాండి.

స్టెప్ 5:

కొంచం మైద పిండి తీసుకోని అందులో వాటర్ పోసి ముద్ద లాగా చేసుకోండి.

స్టెప్ 6:

ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి పిండి ముద్దతో సీల్ చెయండి. మంట తక్కివ పేట్టి 30-40 నిమిషాలవరకు ఉడికించాలి

స్టెప్ 7:

ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి.

స్టెప్ 8:

చివరిగా మైద పిండిని తీసేసి మూత తీసి బిర్యానీని నెమ్మదిగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటమే.

స్టెప్ 9:

ఈ చికెన్ బిర్యానీని ఉల్లిపాయ్ రాయితో, మిర్చి. కా సలాన్, చికెన్ షోర్వ తో లేదా ఉల్వా చారు తో తింటే ఇంక చాలా రుచిగా ఉంటుంది.

చిట్కాలు :

  • ఎటువంటి food colours వాడకండి ఆరోగ్యనికి అంత మంచిది కాదు.
  • బిర్యాని తిన్న తారువాతి వెడిచేయకుండ సలవా కోసం మజ్జిగ తాగండి
  • నెయ్యి ఉపయోగిస్తే హోటల్ స్టైల్ ఫ్లవర్ వస్తుంది
  • దమ్ చేసే సమయంలో ఎక్కువ మంట పేట్టకండి; తక్కువ మంటపై ఉడికిస్తే మంచి సువాసనతో బిర్యాని perfect గా ఉంటుంది.
  • బాస్మతి బియ్యాన్ని కనిసం 30-50 నిమిషాలు నానబెడితే అన్నం పొడిపొడిగా వస్తుంది.
  • వేయించిన ఉల్లిపాయలు వేస్తె భీర్యాని హోటల్ స్టైల్ రుచి వేస్తుంది.
  • మసాలలు మన ఇంట్లో తయారు చేసుకుంటే బీర్యని చాలా spice గా రుచిగా ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు:-

1. చికేన్ బిర్యానికి ఏ బియ్యం ఉపయోగించాలి?

జ. పొడవైన బాస్మతి బియ్యం మంచి company వి ఉపయెగించలి.

2. చికెన్ ఎంతోసేపు మెరినేట్ చేయాలి?

జ. కనీసం 1 గంట సేపు మెరినేట్ చేయాలి.

3. దమ్ ఎంత సేపు చేయాలి ?

జ. 30-50 నిముషాలు తక్కువ మంటపై దమ్ చెయ్యలి.

పోషక విలువలు :-

క్యాలరీలు620 kcal
కార్బోహైడ్రేట్లు65 గ్రా.
ప్రోటీన్31 గ్రా.
మొత్తం కొవ్వు24 గ్రా.
సాచ్యురేటెడ్ ఫ్యాట్7 గ్రా.
ఫైబర్3 గ్రా.
చక్కెర2 గ్రా.
సోడియం850 మి.గ్రా.
కొలెస్ట్రాల్95 మి.గ్రా.
పొటాషియం420 మి.గ్రా.
కాల్షియం55 మి.గ్రా.
ఐరన్2.8 మి.గ్రా.

Latest Recipes

1 Comments
  • web site says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Fucked rightVintage sheer white priscilla curtains2 sticks 1 chick pornAfrican porn women japRealy young girls first fuck videoAction twinksAsian business development network abdnFrre asain pornHuige big lesbian titty nipples xnxx Adult r&b radioAdult social community web datingAsian sex delightsPissing into a pussyGender change sex change ontarioFuck her in assWillie mae harris vintage hats https://xnxxfree.win/ Teen titans cartoon series endBreast management pain post syndrome therapy treatmentTricks to longer sexChryl cole nakedPorn video of the dayNaked pictures of greg odenHow to make her orgasm videoTop 50 gay historyPhoto gallery oral sex foreplay xnxx Pretty young babe vids tgpSpankwire fucked hard squirtMoms sex movsLabio de la vaginaTwin teens nakedFat juicy black pussyLawsuit for injury ski poles thumbWomen with glasses nudeFree gay naked men picturesMiss italia 2009 bikinisBest sex toys reviewsMen vintage photosFetish pantie picLatina porn tgpPenis healtNude beesFree illustrated lesbian storiesScarless breast reduction paramus new jerseyAtk hairy model oliviaPantyhose ass movies
  • Leave a Reply